'Top Story

Noor Al-Ilahi: A Carnatic-Arabian Musical Journey into the Ancient Dadan Civilization

                                          SONG Noor Al-Ilahi A Carnatic–Arabian Fusion Tribute to the Ancient Dadan Civilization By Prasad Maya AI Studio About the Song Noor Al-Ilahi is a devotional Ai Carnatic–Arabian fusion composition that seeks to bridge the timeless spiritual traditions of the East through music. The inspiration for this work emerged from the remarkable archaeological heritage of the ancient Dadan Civilization , particularly the historic site of Jabal Ikmah in Al-Ula, Saudi Arabia . Often described as one of the world's largest open-air libraries, Jabal Ikmah preserves countless inscriptions carved into rock surfaces, offering a rare glimpse into the cultural and artistic life of ancient Arabia. Among these historical treasures are depictions and references that reveal the significance of music in the lives of the people who once inhabited this region. Inspire...

Ai Generated Telugu Shiva Song, శివ భక్తి పాట, శంభో శంకర హర హర మహాదేవ , తెలుగు శివ భక్తి పాట

 



శివ భక్తి పాట,

శంభో శంకర హర హర మహాదేవ , తెలుగు శివ భక్తి పాట, Telugu Shiva Devotional Song, For More Songs 👉👉👉👉👉 #శివSJ 👉👉👉#teluguSJ For More Songs 💘 like 💘 💘comment 💘 💘 follow 💘 శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ తతిన్తదిమి తిందిమి పరుల తాండవకేళి తప్పరా గౌరీమంజుల శింజినీ జాతుల లాస్యవినోదవ శంకర భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈసా శివ నివేదనగా అవని వేదనగా పలికెను పదము పారేసా నీలకంధరా జాలిపొందరా కరుణతో ననుగనరా నీలకంధరా శైలమందిరా మొరవిని బదులిడరా నాగజ మనోజ జగదీశ్వర మాలెందు శేఖర శంకర భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈసా శివ నివేదనగా అవని వేదనగా పలికెను పదము పారేసా హర హర మహాదేవ హర హర మహాదేవ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హా అంతకంతా నీ సతి అగ్నితప్త మైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తనువైన ప్రాణదావుని చెంతకు చేరుతున్నది ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ భవుని భువుకి తరలించేలా తరలి విడినీ తలపించేలా రసతరంగినీ లీల యతిని రిత్యా రతునియ చేయగలిగే ఈ వేళా భరత వేదముగా నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈసా శివ నివేదనగా అవని వేదనగా పలికెను పదము పారేసా

അഭിപ്രായങ്ങള്‍